Breaking

Monday 27 May 2024

neelone anandham naa deva నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం


Click on image 


నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం

నిన్న నేడు నిరంతరం మారని దేవా

ఈ లోకమంతా నేను వెతదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం

నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను (2)


1.ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను 

ఏది నా సొంతం కాదు అనుకున్నాను (2)

తప్పిపోయిన కుమారుని నేనయితే 

నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు (2)


2.ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్య 

ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా (2)

నన్ను మరువని ప్రేమ నీదయ్యా 

నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా (2)


Click here :

Christian songs lyrics in telugu




No comments:

Post a Comment