Breaking

Friday 9 February 2024

Nanu Pilichina Deva song lyrics |నన్ను పిలచిన దేవా

 


Nanu Pilichina Deva song lyrics :


నన్ను పిలచిన దేవా నన్ను ముట్టిన ప్రభువా

నీవు లేనిదే నేను లేనయ్యా ” 2 ”


నే జీవించునది నీ కృప ఎదుగించునది నీ కృప

హెచ్చించునది నీ కృప మాత్రమే ” 2 ”


నీ కృపయే కావలెను నీ కృపయే చాలును

నీ కృప లేకుంటే నే నేనేమి లేనయ్యా ” 2 ” యేసయ్యా …


1.ఒంటరిగా ఏడిచినపుడు ఓదార్చేవారు లేరు

తొట్రిల్లి నడిచినపుడు ఆదుకొన్నవారు లేరు ” 2 ”

బిగ్గరగా ఏడిచినపుడు కన్నీరు తుడిచె కృప ” 2 ”


నీ కృప లేకుంటే నే నేను లేను నీ కృప లేకుంటే నే నేనేమి లేను


నీ కృపయే కావలెను నీ కృపయే చాలును

నీ కృప లేకుంటే నే నేనేమి లేనయ్యా ” 2 ” యేసయ్యా …


2.నేనని చెప్పుటకు నాకేమి లేదు

సామర్థ్యం అనుటకు నాకని ఏమి లేదు ” 2 ”

అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప ” 2 ”


నీ కృప లేకుంటే నే నేను లేను నీ కృప లేకుంటే నే నేనేమి లేను


నీ కృపయే కావలెను

నీ కృపయే చాలును

నీ కృప లేకుంటే నే నేనేమి లేనయ్యా ” 2 ” యేసయ్యా …







.

No comments:

Post a Comment