Breaking

Saturday, 2 December 2023

నా విన్నపము వినువాడా - naa vinnapamu vinuvaada

 



నా విన్నపము వినువాడా నా కన్నీరు తుడచు దేవా 

సమాధానమిచ్చు దేవా 

"స్తోత్రం యేసయ్య" (2) నా విన్నపము వినువాడా


1.నా పాపముల్ క్షమియింప రక్తము కార్చితివి (2)

అయ్య రక్తము కార్చితివి (2) ||నా విన్నపము||


2.నా శాపముల్ సిలువలో భరియించితి యేసయ్య (2)

అయ్య భరియించితి యేసయ్య (2) ||నా విన్నపము||


3.నా వ్యాధులన్ తొలగింప సిలువలో బలియైతివి (2)

అయ్య సిలువలో బలియైతివి (2) ||నా విన్నపము||


Click here : 

Christian songs lyrics in telugu





No comments:

Post a Comment