Breaking

Friday, 13 October 2023

haddu leni premane chupene yesayya song lyrics in telugu

 


హద్దు లేని ప్రేమనే చూపెనే యేసయ్య 

మొద్దునైన నన్నే మార్చేనే యేసయ్య (2)

శుద్ధ మనసు అనుగ్రహించి 

బుద్ధిగానే జీవింప కోరెనే 

శుద్దుడా ..... స్తోత్రము.... 

పరిశుద్దుడా..... వందనం... (2)


1.లోకాశలో..... నేత్రాశలలో .. నే మునిగిపోతుండగా.......

ఈ లోకంలో... నా పాపములో నే తేలిపోతుండగా..... (2)

శుద్ధ మనసు అనుగ్రహించి

బుద్ధిగానే జీవింప కోరెనే

శుద్దుడా ..... స్తోత్రము.... 

పరిశుద్దుడా..... వందనం... (2)॥


2.ఆ స్నేహములో .... నా మోహములో నే చెడిపోతుండగా..... 

యౌవ్వనేచ్ఛలలో ..... ఆ ఉచ్చులలో.. నే జారిపోతుండగా.....(2)

శుద్ధ మనసు అనుగ్రహించి

బుద్ధిగానే జీవింప కోరెనే

శుద్దుడా ..... స్తోత్రము.... 

పరిశుద్దుడా..... వందనం... (2)॥


Click here : 

Christian songs lyrics in telugu


No comments:

Post a Comment