Breaking

Thursday, 7 September 2023

ఏమని పాడను - Emani Paadanu song lyrics

 


Emani Paadanu song lyrics :


ఏమని పాడను – ఏమని పొగడను (2)

నాదు దేవా – లోకనాథా

నీదు నామం – పాడ తరమా

నిన్ను పాడి స్తుతించుట భాగ్యమే    ||ఏమని||


1.నాలో రాగం నీవే – శ్రుతిలో లయలో నీవే

నీవేగా యేసువే (2)

నిన్ను పాడి స్తుతించుట

ఎన్నిక లేని మంటికి భాగ్యమే (2)

నీలో భాగమై నీవే జీవమై

నీలో ఉండుటను గూర్చి         ||ఏమని||


2.జీవం సర్వం నీవే – ప్రాణ జ్యోతి నీవే

నా ఆశ నీవేగా (2)

దిన దినము నీ ప్రేమ

బాటలో నడువ నాకు నేర్పుము (2)

నీలో భాగమై నీవే జీవమై

నీలో ఉండుటను గూర్చి         ||ఏమని||









No comments:

Post a Comment