Breaking

Saturday, 5 August 2023

ఎవరికి ఎవరు ఈ లోకంలో - Evariki Evaru Ee Lokamlo

 


Evariki Evaru Ee Lokamlo song lyrics :


ఎవరికి ఎవరు ఈ లోకంలో

చివరికి యేసే పరలోకంలో (2) ||ఎవరికి||


1.ఎవరెవరో ఎదురౌతుంటారు

ప్రాణానికి నా ప్రాణం అంటారు (2)

కష్టాలలో వారు కదిలి పోతారు

కరుణగల యేసు నాతో ఉంటాడు (2)    ||ఎవరికి||


2.ధనము నీకుంటే అందరు వస్తారు

దరిద్రుడవైతే దరికెవ్వరు రారు (2)

ఎవరిని నమ్మిన ఫలితము లేదురా

యేసుని నమ్మితే మోక్షం ఉందిరా (2) ||ఎవరికి||


3.మనుషుల సాయం వ్యర్ధమురా

రాజుల నమ్మిన వ్యర్ధమురా (2)

యెహోవాను ఆశ్రయించుట

ఎంత మేలు.. ఎంతో మేలు (2)           ||ఎవరికి||





No comments:

Post a Comment