Breaking

Thursday, 17 November 2022

Premincheda Yesu Raajaa song lyrics | ప్రేమించెద యేసు రాజా

 


Premincheda Yesu Raajaa : 


ప్రేమించెద యేసు రాజా

నిన్నే ప్రేమించెద (2)

ప్రేమించెద ప్రేమించెద ప్రేమించెదా ఆ ఆ ఆ

ప్రేమించెద ప్రేమించెద ప్రాణమున్నంతవరకు

నే మట్టిలో చేరే వరకు

నా ప్రాణమున్నంతవరకు

నే మహిమలో చేరే వరకు


1.ఆరాధించెద యేసు రాజా

నిన్నే ఆరాధించెద (2)

ఆరాధించెద ఆరాధించెద ఆరాధించెదా ఆ ఆ ఆ

ఆరాధించెద ఆరాధించెద ప్రాణమున్నంతవరకు

నే మట్టిలో చేరే వరకు

నా ప్రాణమున్నంతవరకు

నే మహిమలో చేరే వరకు


2.ప్రార్ధించెద యేసు రాజా

నిన్నే ప్రార్ధించెద (2)

ప్రార్ధించెద ప్రార్ధించెద ప్రార్ధించెదా ఆ ఆ ఆ

ప్రార్ధించెద ప్రార్ధించెద ప్రాణమున్నంతవరకు

నే మట్టిలో చేరే వరకు

నా ప్రాణమున్నంతవరకు

నే మహిమలో చేరే వరకు


3.సేవించెద యేసు రాజా

నిన్నే సేవించెద (2)

సేవించెద సేవించెద సేవించెదా ఆ ఆ ఆ

సేవించెద సేవించెద ప్రాణమున్నంతవరకు

నే మట్టిలో చేరే వరకు

నా ప్రాణమున్నంతవరకు

నే మహిమలో చేరే వరకు


4.జీవించెద యేసు రాజా

నీకై జీవించెద (2)

జీవించెద జీవించెద జీవించెదా ఆ ఆ ఆ

జీవించెద జీవించెద ప్రాణమున్నంతవరకు

నే మట్టిలో చేరే వరకు

నా ప్రాణమున్నంతవరకు

నే మహిమలో చేరే వరకు




No comments:

Post a Comment