యేసు యేసు యేసు యేసు యేసు యేసు యేసు
యేసు యేసు యేసు యేసు యేసు యేసు యేసు
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా!
అలె ఇక సొమ్మసిల్లాగా పైకెగురుదామా! (2)
ఆ... శాశ్వత లోకము కొరకు నిత్య రాజ్యము కొరకు (2)
పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా!
అలె ఇక సొమ్మసిల్లాగా పైకెగురుదామా! (2)
యీ లోక స్నేహితులు యీ లోక బంధువులు జన్మనిచ్చిన
తల్లిదండ్రులు (2)
ఎవరు లేక ఒంటరి స్థితిలో ప్రేమ లన్ని కోల్పోయిన (2)
క్రీస్తు యేసు ప్రేమలో సాగిపోదామా! (2)
యీ లోక పోరాటం సాతాను శోధనలు హృదయమును
కృంగదీసినా (2)
అడుగడుగునా సంకెళ్లతో అడుగు వేయలేకున్నా (2)
క్రీస్తు యేసు ప్రేమలో ఎగిరిపోదామా! (2)
ఆ మహిమ రాజ్యములో ఆ నిత్య రాజ్యములో కన్నీరుండదు
దిగులుండదు (2)
ఎల్లప్పుడూ సంతోషముతో ఎల్లప్పుడూ ఆనందముతో (2)
హల్లెలూయా గీతాలతో నిలిచిపోదామా! (2)
పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా!
అలె ఇక సొమ్మసిల్లాగా పైకెగురుదామా! (2)
ఆ... శాశ్వత లోకము కొరకు నిత్య రాజ్యము కొరకు (2)
పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా!
అలె ఇక సొమ్మసిల్లాగా పైకెగురుదామా! (2)
No comments:
Post a Comment