1➤ ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను; అని అన్నది ఎవరు?
ⓐ పౌలు
ⓑ పేతురు
ⓒ యోహాను
ⓓ యేసుక్రీస్తు
ⓑ పేతురు
ⓒ యోహాను
ⓓ యేసుక్రీస్తు
2➤ సహోదరులారా, ప్రభువు రాకడవరకు ఓపిక కలిగి యుండుడి; అని అన్నది ఎవరు?
ⓐ పేతురు
ⓑ యోహాను
ⓒ యాకోబు
ⓓ పౌలు
ⓑ యోహాను
ⓒ యాకోబు
ⓓ పౌలు
3➤ ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు ఏమి కలుగ జేసెను?
ⓐ గ్రుడ్డితనము
ⓑ చెవిటితనము
ⓒ మూగతనము
ⓓ చెడుతనము
ⓑ చెవిటితనము
ⓒ మూగతనము
ⓓ చెడుతనము
4➤ దేవ దూతలు వచ్చి నీతిమంతులలోనుండి ఎవరిని వేరుపరుచుదురు?
ⓐ దుష్టులను
ⓑ మూర్ఖులను
ⓒ జ్ఞానులను
ⓓ దీనులను
ⓑ మూర్ఖులను
ⓒ జ్ఞానులను
ⓓ దీనులను
5➤ మహోన్నతుని పరిశుద్ధులు ఏమి నొందుదురు?
ⓐ ఇండ్లు భూములు
ⓑ ధన ఘనతలు
ⓒ వెండి బంగారము
ⓓ రాజ్యాధికారము
ⓑ ధన ఘనతలు
ⓒ వెండి బంగారము
ⓓ రాజ్యాధికారము
6➤ దేవుడు జ్ఞానబలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతినొందునుగాక.అని అన్నది ఎవరు?
ⓐ పౌలు
ⓑ పేతురు
ⓒ దావీదు
ⓓ దానియేలు
ⓑ పేతురు
ⓒ దావీదు
ⓓ దానియేలు
7➤ దినములు చెడ్డవి గనుక, మనము దేనిని పోనియ్యకూడదు?
ⓐ సమయమును
ⓑ సాక్ష్యమును
ⓒ సంఘమును
ⓓ సహవాసమును
ⓑ సాక్ష్యమును
ⓒ సంఘమును
ⓓ సహవాసమును
8➤ పౌలు యెరూషలేమునకు వచ్చి పేతురుతో కూడ ఎన్ని దినములుండెను?
ⓐ 10
ⓑ 11
ⓒ 12
ⓓ 15
ⓑ 11
ⓒ 12
ⓓ 15
9➤ పస్కాపండుగకు ఎన్ని దినములు ముందుగా యేసయ్య బేతనియకు వచ్చెను?
ⓐ ఐదు దినములు
ⓑ ఆరు దినములు
ⓒ ఏడు దినములు
ⓓ ఎనిమిది దినములు
ⓑ ఆరు దినములు
ⓒ ఏడు దినములు
ⓓ ఎనిమిది దినములు
10➤ నరులు వట్టి ఊపిరిని పోలియున్నారు వారి దినములు దాటిపోవు ----- వలె నున్నవి?
ⓐ నీటి వలె
ⓑ నీడ వలె
ⓒ ఎండ వలె
ⓓ మంచు వలె
ⓑ నీడ వలె
ⓒ ఎండ వలె
ⓓ మంచు వలె
No comments:
Post a Comment