Breaking

Monday, 10 January 2022

alayamlo pravesinchandi andharu ఆలయంలో ప్రవేశించండి అందరూ





ఆలయంలో ప్రవేశించండి అందరూ

స్వాగతం సుస్వాగతం యేసునామంలో

మీ బ్రతుకులో పాపమా కలతలా

మీ హృదయంలో బాధలా కన్నీరా

మీ కన్నీరంతా తిడిచి వేయు రాజు యేసు కోసం


1. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై

వెదకే వారికంతా కనబడు దీపము

యేసురాజు మాటలే వినుట ధన్యము

వినుట వలన విశ్వాసం అధికమధికము

ఆత్మలో దాహము తీరెను రారండి

ఆనందమనందం హల్లెలూయా ..ఆలయంలో..


2. ప్రభు యేసు మాటలే పెదవిలోమాటలై

జీవ వృక్షంబుగా ఫలియించాలని

పెదవితో పలికెదం మంచి మాటలే

హృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలై

నింపెదం నిండెదం కోరేదం పొందెదం

ఆనదంమానదం హల్లెలూయా ..ఆలయంలో






No comments:

Post a Comment