1➤ వేశ్యావేషము వేసికొనిన కపటముగల స్త్రీ ఒకతె వానిని ------? ఎదుర్కొనవచ్చెను హతముచేయవచ్చెనుపాడుచేయవచ్చెనునాశనముచేయవచ్చెను2➤ అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని యింట -------? నిలువవు నడువవుకలువవుపలుకవు3➤ ఒకప్పుడు ఇంటియెదుటను ఒకప్పుడు సంతవీధులలోను అది యుండును. ప్రతి సందుదగ్గరను అది --------? వేచియుండును నిలిచియుండునుచూచుచుండునుపొంచియుండును4➤ అది వానిని పట్టుకొని ముద్దుపెట్టుకొనెను -------- మాలిన ముఖము పెట్టుకొని యిట్లనెను? సిగ్గుమాలిన ముఖము పనికిమాలిన ముఖమునీరసమైన ముఖముదుఃఖ ముఖము 5➤ సమాధానబలులను నేను అర్పింపవలసియుంటిని నేడు నా మ్రొక్కుబళ్లు --------? చల్లించియున్నాను చెల్లించియున్నానుమళ్లించియున్నానుచేయించియున్నాను6➤ కాబట్టి నేను నిన్ను కలిసికొనవలెనని రాగా నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నీవే --------? కనబడితివి వినబడితివిచూడబడితివిమరుగైతివి7➤ నా మంచముమీద రత్నకంబళ్లను ఐగుప్తునుండి వచ్చు విచిత్రపుపనిగల నారదుప్పట్లను నేను -------? తెరచియున్నాను మలచియున్నానుమార్చియున్నానుపరచియున్నాను8➤ నా పరుపుమీద బోళము అగరు కారపు చెక్క ----- అనెను? తీసియున్నాననెను చల్లియున్నాననెనుఉంచియున్నాననెనుపంచియున్నాననెను9➤ ఉదయము వరకు వలపుదీర తృప్తిపొందుదము రమ్ము పరస్పరమోహముచేత చాలా --- నొందుదము రమ్ము. అనెను? లాభము నష్టముధైర్యముసంతుష్టి10➤ పురుషుడు ఇంట లేడు ------ ప్రయాణము వెళ్లియున్నాడనెను? దూర ప్రయాణము తీర ప్రయాణముసముద్ర ప్రయాణముఎడారి ప్రయాణము SubmitYour score is
No comments:
Post a Comment