Breaking

Wednesday 2 June 2021

yudhamu yehovade lyrics in telugu | యుద్ధము యెహోవాదే

Christian song lyrics | yudhamu yehovade lyrics | yudhamu yehovade song lyrics in telugu | Telugu christian song lyrics 





yudhamu yehovade lyrics in telugu



యుద్ధము యెహోవాదే [4]


1.రాజులు మనకెవ్వరు లేరు

శూరులు మనకెవ్వరు లేరు [2]

సైన్యములకు అధిపతి అయినా

యెహోవా మన అండ       [యుద్ధము]


2.వ్యాధులు మనలను పడద్రోసినా

బాధలు మనలను కృంగదీసినా [2]

విశ్వాసమునకు కర్త అయినా

యేసయ్యే మన అండ       [యుద్ధము]


3.ఎరికో గోడలు ముందున్నా

ఎర్ర సముద్రము ఎదురైనా [2]

అద్బుత దేవుడు మనకుండా

భయమేల మనకింకా       [యుద్ధము]


4.అపవాది అయిన సాతాను

గర్జించు సింహంవలె వచ్చినా [2]

యూదా గోత్రపు సింహమైనా

యేసయ్య మన అండ      [యుద్ధము]







1 comment: