Breaking

Wednesday 2 June 2021

mahima ganathaku arhudavu song lyrics | మహిమ ఘనతకు అర్హుడవు

 



mahima ganathaku arhudavu song lyrics



మహిమ ఘనతకు అర్హుడవు

నీవే నా దైవము

సృష్టికర్త ముక్తి దాత  [2]

మా స్తుతులకు పాత్రుడా

ఆరాధనా నీకే ఆరాధనా నీకే

ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే [2]

ఆరాధనా నీకే ఆరాధనా నీకే


1.మన్నాను కురిపించినావు

బండనుండి నీల్లిచ్చినావు  [2]

యెహోవా ఈరే చూచుకొనును

సర్వము సమకూర్చును      [ఆరాధనా]


2.వ్యాధులను తొలగించినావు

మృతులను మరి లేపినావు  [2]

యెహోవా రాఫా స్వస్థపరచును

నను స్వస్థపరచును          [ఆరాధనా]




నీ చిత్తము నాలో జరిగించుము దేవా 


నీ కృపను గూర్చి నే పాడెద


యెహోవాను సన్నుతించెదన్







No comments:

Post a Comment