1.దానియేలు గ్రంధములో మొత్తం అధ్యయాలు ఎన్ని?
B.12
2.దానియేలు గ్రంధములో మొత్తం వచనాలు ఎన్ని?
B.357
3.దానియేలు గ్రంధాన్ని వ్రాసింది ఎవరు?
A.దానియేలు
4.వీరిలో బబులోను రాజు ఎవరు?
D.నెబుకద్నెజరు
5.యూదారాజగు యెహోయాకీము ఏలుబడిలో నెబుకద్నెజరు --------- మీదికి వచ్చెను?
D.యెరూషలేముమీదికి
6.యూదారాజగు యెహోయాకీము ఏలుబడిలో ఎన్నవ సంవత్సరమున నెబుకద్నెజరు యెరూషలేముమీదికి వచ్చెను?
B.మూడవ సంవత్సరమున
7.బబులోనురాజగు నెబుకద్నెజరు యెరూషలేముమీదికి వచ్చి దాని -------?
A.ముట్టడివేసెను
8.యూదారాజగు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను నెబుకద్నెజరు రాజుచేతికప్పగించింది ఎవరు?
A.ప్రభువు
9.దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను, నెబుకద్నెజరు ఎక్కడికి తీసుకు వెళ్లెను?
C.షీనారుకు
10.దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను,
నెబుకద్నెజరు ఎక్కడుంచెను?
A.తన దేవతాలయపు బొక్కసములో
No comments:
Post a Comment